GuidePedia

0

 

ప్రతీక్షణం నువ్వు నన్ను చూస్తూ ఉండక పోవచ్చు ...?

 

 ప్రతీ నిమిషం నువ్వు నాతో మాట్లాడకపోవచ్చు ...?

 

 కానీ...!




 నీ ప్రతీ ఆలోచనలో నేనుంటానని... 

 నీ గుండె చేసే ప్రతీ స్పందనలో,

 నా పేరువినపడుతుందని... 

 నువ్వు తీసుకునే ప్రతీ శ్వాసలో, 
 
 నీ ఊపిరి నేనే అని నాకు తెలుసు...!!

 అందుకే అందరాని దూరంలో నువ్వున్నా...! 

 అందకుండా పోతావనే ఆలోచన నాకు రాదు....!!

 ఎందుకంటే ...!!

 అందమైన మన ప్రేమ పందిరిలో,

 నన్ను అల్లుకుపోయిన మల్లె తీగవు నీవు.!!

 ఏడుజన్మలెత్తినా...! 

 ప్రతీ జన్మలో నన్నంటిపెట్టుకు తిరిగే

, ఏడేడు జన్మల సంబంధానివి నీవు...!!

Post a Comment

 
Top