GuidePedia

0
కలవో కథవో నా కనులకి కలవో


 ప్రకృతి కాంత కొంగు ముడివో



 చందమామ కథలో సప్త సముద్రాల ఆవల


 ఒంటి స్తంభం మేడపైన వన్నెల వెన్నెల రాకుమారివో


 రాయలవారి రాచనగరిలో రాయంచల హంసవో


 ఎదుట నిలచిన నిజానికి మౌనానివో


 యద లోతుల్లోని భావానికి సాక్షివో


 హరివిల్లు విడిది చేసిన పూతోటలో ప్రేమరాగ 


 
పద్మసుమానివో


 కలవో కథవో నా కనులకి కలవో నీ వెవరివో ..

Post a Comment

 
Top