ఒక అమ్మాయి తన లవర్ నీ ఇలా అడిగింది - " వచ్చేవారం నా బర్త్‌డే కదా ఏ గిఫ్ట్ ఇస్తున్నావురా?.." అని అడిగింది.
తన లవర్ ఇలా అన్నాడు " ఇంకా వారం వుంది కదా అప్పుడే అడుగుతే ఎలా చెప్పనురా బంగారం ? అయినా సరే చెప్తున్నా.. ఇప్పటి వరకు ఎవరు ఇవ్వని గిఫ్ట్ నీకు నేను ఇస్తా..!" అని మాట ఇచ్చాడు....
అమ్మాయి బర్త్‌డే కి మూడు రోజులు ముందు ఆ అమ్మాయి సృహ తప్పి పడిపోయింది. వెంటనే హస్పిటల్ కు తీసుకు వెళ్ళారు.
డాక్టర్ ఆ అమ్మాయిని చెకప్ చేసి, తన కుటుంబ సభ్యులతో ఇలా చెప్పాడు " తను ఎక్కువ రోజులు బ్రతకదు. తనకు వెంటనే సేమ్ బ్లడ్ గ్రూప్ వున్నవారు ఎవరైన వారి గుండెని డోనేట్‌చేయాలి లేకపోతే చనిపోతుంది.. " అని చెప్పాడు.
అది విని ఆ అమ్మాయి తన లవర్ చేతులు పట్టుకొని ఏడుస్తూ - ఇలా చెప్పింది " రేయ్!! నేను కొద్దిరోజుల్లో చనిపోతానంట. నువ్వు నన్ను మర్చిపోరా!.. ప్లీజ్ రా..! నా చివరి కోరిక ఇదేరా. నువ్వు ఇక్కడి నుంచి నాకు దూరముగా వెళ్ళిపోరా!! నా కంటికి కనిపించనంత దూరంగా వెళ్ళిపోరా.. " అని అంది.
ఆ అబ్బాయి ఓ చిరునవ్వు నవ్వి " నువ్వు ఎక్కడకి పోతావురా బంగారం. నన్ను వదిలి నీకు ఏమి కాదురా నేను ఉన్నాను కదా.."
ఆ అమ్మాయి ఏడుస్తూ అంది - " నువ్వు అంత నమ్మకంగా ఎలా చెబుతున్నావురా నేను బ్రతుకుతాననీ ?"
ఆ అబ్బాయి - అమ్మాయి నుదుటి మీద ముద్దు పెట్టి, " నీకు బర్త్‌డే గిఫ్ట్ ఇవ్వలేదు కదా..! నీకు వచ్చే గిఫ్ట్ చూడు.. నువ్వు బ్రతుకుతావు.." అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
రెండు రోజులు తర్వాత ఆపరేషన్ జరిగింది. కొద్దిరోజుల తరవాత ఆ అమ్మాయి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయింది.. తన బెడ్‌రూంలో ఒక లెటర్ వుంది. ఆ లెటర్‌లో ఇలా వ్రాసి వుంది -
ప్రియమైన బుజ్జిబంగారం..
నీవు ఈ ఉత్తరంని చదువుతున్నావు కదా!
నువ్వు బ్రతుకుతావుని చెప్పాను కదా !!
నా ప్రాణం వున్నంత వరకు నువ్వు ఎలా చనిపోతావు రా ?
నా ఆఖరి శ్వాస వరకు నీ కోసమే బ్రతకాలి అనుకున్నా..
నా ప్రాణం ఇచ్చైనా బ్రతికించుకోవాలనీ అనుకున్నా.
"బుజ్జి" - నువ్వు మొన్న అడిగావు కదా - నా బర్త్‌డేకి ఏ గిఫ్ట్ ఇస్తావనీ..!!
నీకు అప్పుడు చెప్పాను కదా..
నీకు ఎవరు ఇవ్వని గిఫ్ట్ నేను ఇస్తాననీ,
నీకు ఎవ్వరు ఇవ్వలేనీ గిఫ్ట్ గా - నా గుండెని నీకు కానుకగా ఇచ్చా!
బంగారం.. ఏడవకు రా..
నేను చనిపోయినా నా గుండె - నీ దగ్గరే వుంది కదరా!!
నా గుండెలో వున్నది నీ ప్రాణమే !!
I Love u .
True love never dies..
నిజమైన ప్రేమ ఎప్పటికి చావదు.
ఆ అబ్బాయి తన గుండెను డోనెట్ చేసాడు తన ప్రియురాలి కోసం..

Post a Comment