GuidePedia

0

రాజమౌళి ఏ ముహూర్తనా తన చిత్రానికి బాహుబలి అని 

పేరుపెట్టాడో గానీ ఎక్కడ చూసినా 


అదే మాట. బాహుబలి క్రేజ్ ఆకాశాన్నంటుతుందంటే 

అతిశయోక్తి లేదు. 






ఇప్పుడు రాబోయే  

వినాయక చవితి కోసం ఏకంగా బాహుబలి వినాయకుడి విగ్రహం తయారు చేస్తున్నారు. ఈ 

చిత్రంలో ప్రభాస్ లింగాన్ని భుజాన మోసే పోస్టర్ ప్రేరణతో వినాయకుడు శివ లింగాన్ని 

మోస్తున్నట్టుగా రెఢీ చేస్తున్నారు. ఈ చిత్రం దూల్ పేట్ లో కనిపించింది.  మొన్నేమో చికెన్ 

కొంటే బాహుబలి టికెట్స్ ఫ్రీ అన్నారు, టిక్కెట్లు లేవంటే థియేటర్ టాప్ లేపేశారు. ఇలా 

ఇంతింతై వటుడింటై అన్నట్టు బాహుబలి మానియా కొనసాగుతుంది. ఇప్పటికే తెలుగు 

సినిమా రికార్డులన్నీ బాహుబలికి దాసోహమౌతున్నాయి. నిజంగానే తెలుగు సినీ 

పరిశ్రమంతా ఇదీ మా సినిమా అని చెప్పుకునే స్థాయినిచ్చిన సినిమా............

Post a Comment

 
Top