ఆట ఆడు గెలవడానికి
ఏడువు బాధ మరువడానికి
ద్వేషం చూపకు మాటలతో
సాయం అందించు ప్రేమతో
చేరవకు నమ్మిన చేతులను
నవ్వు పాలు కాకు నలుగురిలోనూ
కంట్లో నలక అవ్వకు కన్నవాల్లకు
ప్రాణం తిసుకోకు ప్రేమ కొరకు
చపట్ల ప్రోత్సాహం వచ్చినపుడు గంతులేయకు
స్నేహంతో చేరిచారని చింతపడకు
బ్రతుకుకి సవాలు విసిరి చిరు నవ్వులతో
మెలుగు చిరంజీవిలా.........

Post a Comment