GuidePedia

0
నా కంటిలో కన్నీరు చూసి కరిగి పోమని నీకు...
చెప్పడం లేదు...
కానీ ఆ కన్నీటిలోని ఆవేదనని గ్రహిస్తావని
వేసి చూస్తూ...
నా మనస్సుని హారతిలా చేసి నీ కోసం నా
ఎదురు చూపులు...







కొన్ని జ్ఞాపకాలు మనుషుల్ని గుర్తుచేస్తే
ఇంకొన్ని జ్ఞాపకాలు వారి మనసుల్ని
గుర్తు చేస్తాయి
కాని కొన్ని జ్ఞాపకాలు నన్ను నేనే
మర్చిపోయేలా చేస్తున్నాయి...!!!




 

Post a Comment

 
Top