GuidePedia

0

1) ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన వరం కలబంద. ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ప్రతి ఒక్క ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన మొక్క.

2) మొటిమలను , మచ్చలను తొలగించి , చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తుంది.



3) శరీరంలో చెడ్డ కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది. ఎనర్జీ లెవెల్ పెంచుతుంది.


4) కడుపుకి చల్లదనాన్ని చేకూర్చి , గ్యాస్ , అసిడిటీ , మలబద్దకం , ఫైల్స్ , కడుపులో మంట సమస్యలను 

తగ్గిస్తుంది.

5) మానని గాయాలు , పుండ్లు నయం చేస్తుంది.


6) జుట్టు రాలటాన్ని అరికడుతుంది. చుండ్రు తగ్గిస్తుంది. బట్టతల రాకుండా చేస్తుంది.


7) గుండెకు ఆరోగ్యాన్ని చేకూర్చి , హార్ట్ ఎటాక్ రాకుండా కాపాడుతుంది.


8) రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా కాపాడుతుంది.

Post a Comment

 
Top